మీనా రాశి జనవరి – రాశి ఫలాలు

Meena Rashi January 2020 Rashi phalalu - NInna Nedu

మీనా రాశి వారు ఈ నెల 17వ తేదీన మిత్రులతో విభేదాలు పెట్టుకోడం మంచిది కాదు. 23 వ తేదీన ఎటువంటి స్పెక్యులేషన్ చేయవద్దు. 1, 12, 28, తేదీలలో వృత్తి, వ్యాపారాలలో, లేదా ఉద్యోగ విషయాలలో సరికొత్త నిర్ణయాలు తీసుకోవలసివస్తుంది. మూడవ గురువారం రోజున పగటి నిద్ర చేయకండి. జనవరి 17, 18, 19 వ తేదీలు అంతగా అనుకూలం కాదని గ్రహించి అన్ని విషయాలలో తగు జాగ్రత్తలు వహించండి.

ఈ నెలలో కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోయి అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతాన సాఫల్యం కలుగుతుంది. ఎందులోనైన బాగస్వామ్యం చేద్దాం అనుకునే నిర్ణయాలు ఈ నెలల నెరవేరుతాయి. స్పెక్యులేషన్ కి అనుకూలంగా ఉంటుంది. సోదరి, లేదా సోదరుడు ఉంటే వారితో సంగీభావం బలపడుతుంది.

ప్రతి విషయంలో పార్థి సమన్మయంతో రాజీ పడుతూ సమయస్ఫూర్తితో ఉంటూ రాజీ పడుతూ ముందుకు నడవాల్సిన పరిస్థితి ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనా రాశి వారు చెయ్యవలసిన పని: రక్ష యంత్రాన్ని దెగ్గర ఉంచుకోడంతో పాటు, పావురాలకు బెల్లం కలిపిన ధాన్యం, మరియు త్రాగడానికి నీరు ఏర్పాటు చెయ్యడం ద్వారా శుభం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *