సద్గురుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి

ఎందరో జీవితాలను సన్మార్గంలో పెట్టడంలో ఎంతగానో కృషి చేస్తు, దేశ యువతకు ఆధ్యాత్మికతలో ఉన్న మాధుర్యాన్ని పరిచయం చేస్తూ, ధ్యానం, యోగ వంటి భారతీయ ఆస్తులను యువతకు అందిస్తూ, తన జీవితాన్ని సాంతం శాంతి కోసం అర్పిస్తూ చెరగని ముద్ర వేసినటువంటి సద్గురు నేను పుట్టినరోజు జరువుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా ఉపదయక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈషా అనే ఫౌండేషన్ ని మొదలు పెట్టి, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన సద్గురు చాలా కాలం బ్రతకాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నట్టు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఆయన పైన ఎల్లపుడు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఆయన చేస్తున్న సేవ ఎనలేనిదని, ఇలాంటి పాటాలు నేటి యువతకు కారువైయ్యాయని, ఆయన చెప్పే బోధనలు స్థిరంగా గుండెల్లో నాటుకుంటే జీవితాన్ని హాయిగా గడిపేయచ్చని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *