జగన్ ప్రభుత్వం రైతులకు తక్షణమే సహాయం చెయ్యాలి – విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy on Antharvedi Incident

రాష్ట్రమంతా అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, రైతుల గోషా గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వాపోయారు. జగన్ గారు రాష్ట్రలో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి ఈ విపత్తులో ప్రజలను రక్షించాలని కోరారు. వర్షం వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం అంచనా వేసి తక్షణమే సహయం అందించాలని ఏపి బిజెపి (@BJP4Andhra )డిమాండ్ చేస్తుందాని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

Vishnu Vardhan Reddy Tweet on AP Floods

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *